Yahoo Web Search

  1. Imaikkaa Nodigal

    Imaikkaa Nodigal

    2018 · Thriller · 2h 50m

Search results

  1. Rating

    • Anjali CBI Telugu Movie Review | Latest Telugu cinema news ...
      • On the whole, Anjali CBI is an appealing mystery thriller which has a racy narration in the first half. Though the twits revealed in the latter half are good, the slow proceedings takes the film down. All those who like thrillers with serious narration can give it a try but others can skip it and watch when it is aired on TV.
  1. Feb 22, 2019 · Rudra (Anurag Kashyap) a serial killer, becomes a headache for the CBI department by kidnapping kids of high-profile families in Bangalore city. Fed up with his acts, the department engages a sincere officer called Anjali (Nayanthara) to solve the case.

  2. People also ask

    • కథ
    • ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది?
    • టెక్నికల్ అంశాలు
    • స్క్రీన్ ప్లే ఎలా ఉంది?
    • దర్శకుడి పని తీరు
    • ఫస్టాఫ్ ఎలా ఉంది?
    • సెకండాఫ్
    • ప్లస్ పాయింట్స్

    అంజలి(నయనతార) డేరింగ్ & సిన్సియర్ సిబిఐ ఆఫీసర్. డ్యూటీలో చేరిన కొత్తలోనే రుద్ర అనే సీరియల్ కిల్లర్‌ను మట్టుపెట్టి వార్తల్లోకెక్కుతుంది. తన పనితీరుతో తక్కువ సమయంలోనే ప్రమోషన్స్ కొట్టేసి పైస్థాయికి వెళుతుంది. అయితే కొన్నేళ్లు గడిచిన తర్వాత రుద్ర పేరుతో మళ్లీ అదే తరహాలో కిడ్నాప్, హత్యలు చోటు చేసుకుంటాయి. రుద్ర పోలీసులకు, మీడియాకు సమాచారం ఇచ్చి మరీ హత్...

    సీబీఐ ఆఫీసర్ అంజలి పాత్రలో నయనతార పెర్ఫార్మెన్ప్ ఫర్వాలేదు. ఆమె పాత్ర ఇంకా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసి ఉంటే బావుండేది. ప్రతినాయకుడి పాత్రలో అనురాగ్ కశ్యప్ జస్ట్ యావరేజ్. తమిళనటుడు అధర్వ తన పాత్రకు న్యాయం చేశాడు. రాశి ఖన్నా కొన్ని లవ్ సీన్లకే పరిమితం అయింది. నటించడానికి స్కోప్ లేకున్నా ఉన్నంతలో తన నటనతో మెప్పించింది.

    ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బావుంది. హిప్ హాప్ తమిళ అందించి సంగీతం ఓకే. బ్యాంగ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్లు బావుంది. భువన్ శ్రీనివాసన్ ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్దపెడితే బావుండేది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో షార్ప్ ఎడిటింగ్ చేయాల్సింది.

    సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ కాన్పెప్టులు ఎంచుకున్నపుడు స్క్రీన్ ప్లే పర్ఫెక్టుగా ఉండాలి. అప్పుడే చూస్తున్న ప్రేక్షకుడికి ఆసక్తి పెరుగుతుంది. ఈ విషయంలో దర్శకుడు ఆర్ అజ‌య్ జ్ఞాన‌ముత్తు మంచి ప్రతిభ కనబరిచాడని చెప్పొచ్చు. ఫస్టాఫ్ కాస్త సాగదీసినట్లు అనిపించినా... సెకండాఫ్ మాత్రం ఊహించని ట్విస్టులతో థ్రిల్ చేశాడు.

    దర్శకుడు ఆర్ అజ‌య్ జ్ఞాన‌ముత్తు డైరెక్షన్ పరంగా ఓకే. స్క్రీప్లే పరంగా అతడు రాసుకున్న స్క్రిప్టు బావుంది కానీ... నయనతార, అనురాగ్ కశ్యప్ పాత్రలను ఇంకా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసి ఉంటే సినిమా ఓ రేంజిలో ఉండేది. ప్రేక్షకుడిని చివరి వరకు సీట్లో కూర్చోబెట్టడంలో కొంతవరకు సక్సెస్ అయ్యాడు.

    సినిమా ఫస్టాఫ్ సీరియల్ హత్యలు. పోలీసులను, సీబీఐని ముప్పతిప్పలు పెడితూ విలన్ తన నేరాలు కొనసాగించే సన్నివేశాలు, అధర్వ-రాశి ఖన్నా మధ్య సాగే లవ్ సీన్లతో తో రెగ్యులర్ క్రైమ్ మూవీ చూసినట్లు ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాతే అసలు కథ స్టార్ట్ అవుతుంది.

    సెకండాఫ్ మొత్తం ట్విస్టులు, ఊహించని మలుపులతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తూ సాగుతుంది. ఓ పాయింటులో నయనతారే ఈ హత్యలన్నీ చేస్తుందా? అనే సందేహం కూడా ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తోంది. నయనతార-విజయ్ సేతుపతిపై వచ్చే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ మెప్పిస్తుంది.

    సెకండాఫ్‌‌లో వచ్చే సన్నివేశాలు
    ఇంటర్వెల్ తర్వాత స్క్రీన్ ప్లే
    నయనతార పెర్ఫార్మెన్స్
  3. Imaikkaa Nodigal ( transl. Unblinking Seconds) is a 2018 Indian Tamil -language action thriller film written and directed by R. Ajay Gnanamuthu. It stars Nayanthara with Atharvaa, Raashii Khanna, and Anurag Kashyap, with the latter two both marking their debut in Tamil cinema in prominent roles.

  4. Anjali CBI Telugu Movie: Check out Nayanthara's Anjali CBI movie release date, review, cast & crew, trailer, songs, teaser, story, budget, first day collection, box office...

    • (166)
    • Ajay Gnanamuthu R
  5. Anjali CBI (2019) Anjali CBI (2019) Anjali CBI (2019) Anjali CBI (2019) View more photos Movie Info. Director R. Ajay Gnanamuthu. Producer C. J. Jayakumar. Genre Drama. Original Language

    • Drama
  6. Top Critics. All Audience. Verified Audience. No All Critics reviews for Anjali CBI. Rotten Tomatoes, home of the Tomatometer, is the most trusted measurement of quality for Movies & TV. The...

  1. People also search for